వచ్చేవారం నుంచి ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌..!?

51చూసినవారు
వచ్చేవారం నుంచి ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌..!?
AP: ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ సదుపాయాన్ని వచ్చే వారం ఆరంభించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. దీని కోసం ఏపీ శాండ్‌ మేనేజ్‌మెంట్‌ పోర్టల్, అదే పేరుతో యాప్‌ను గనులశాఖ సిద్ధం చేసింది. ఇందులో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నారు. త్వరలో ఈ పోర్టల్, యాప్‌ల పనితీరును సీఎం చంద్రబాబుకు వివరించి.. ఆయన ఆమోదం తర్వాత అధికారికంగా వీటిని ఆరంభించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్