బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

62చూసినవారు
బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేశినేని నాని ఎంపీ నామినేషన్ విత్ డ్రా అయ్యాక చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. తాము నానికి వ్యతిరేకులమని, అంతే కానీ పార్టీకి వ్యతిరేకం కాదు. తను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న బాధ చంద్రబాబు సీఎం అయ్యాక పోయింది.’ అని బుద్దా వెంకన్న అన్నారు.

సంబంధిత పోస్ట్