జగన్‌పై నిప్పులు చెరిగిన షర్మిల (వీడియో)

61చూసినవారు
జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటున్నారు. ఈ యాక్టు ప్రొపోజ్ చేసిన జగన్ ల్యాండ్ టైటిలింట్ యాక్టు ఎందుకు పెట్టాలనుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? అసెంబ్లీలో చర్చ జరపాల్సిన అవసరం లేదా?, ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా?, ఇది ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు. వీరికి ఉన్నదే 11 మంది అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో బిల్లలు పాసవుతాయి కదా అని అన్నారు.

సంబంధిత పోస్ట్