ఏపీ ఎన్నికల్లో హింసపై సిట్ తుది నివేదిక

71చూసినవారు
ఏపీ ఎన్నికల్లో హింసపై సిట్ తుది నివేదిక
ఏపీ ఎన్నికల్లో జరిగిన హింసపై సిట్ తుది నివేదికను డీజీపీ కార్యాలయానికి సమర్పించింది. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని 11 మంది అధికారులతో సిట్‌ను ఎన్నికల సంఘం నియమించగా.. వారు 264 పేజీలతో రెండు భాగాలుగా నివేదికను రూపొందించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనలపై 37 కేసులు నమోదు చేసినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది.

సంబంధిత పోస్ట్