టిడిపి నేతలతో ఆనం సమావేశం

1060చూసినవారు
టిడిపి నేతలతో ఆనం సమావేశం
అనంతసాగరం మండల కేంద్రంలో బుధవారం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాయకులకు కార్యకర్తలకు ఆనం పలు సూచనలు చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ, తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్