భక్తులతో కిటకిటలాడిన మాలకొండ దివ్యక్షేత్రం

83చూసినవారు
భక్తులతో కిటకిటలాడిన మాలకొండ దివ్యక్షేత్రం
వలేటివారిపాలెం మండలంలో ప్రసిద్ధిగాంచిన నరసింహుని దివ్యక్షేత్రం శనివారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుండి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులు శుక్రవారం రాత్రి నుండి వేచి ఉన్నారు.శనివారం శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులతో మాల్యాద్రి నరసింహ స్వామి దివ్య క్షేత్రం కిటకిటలాడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్