31 వ వార్డు వైసీపీ బూత్ కన్వీనర్ టిడిపిలో చేరిక

82చూసినవారు
31 వ వార్డు వైసీపీ బూత్ కన్వీనర్ టిడిపిలో చేరిక
కావలి పట్టణం 31వ వార్డుకు చెందిన వైసిపి కీలక నాయకుడు గన్నవరం దశరదరామయ్య వైసిపిని వీడి టిడిపిలో చేరారు. గురువారం కావలి టీడీపీ కావ్య క్రిష్ణారెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా దశరద రామయ్య మాట్లాడుతూ. ఎంపీ బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ల అనైతిక కలయిక నిరసిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్