కావలిలో సినీ హీరో బాలయ్య జన్మదిన వేడుకలు

78చూసినవారు
కావలిలో సినీ హీరో బాలయ్య జన్మదిన వేడుకలు
కావలి పట్టణంలో సోమవారం టిడిపి సీనియర్ నాయకులు, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను టిడిపి నేతలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలయ్య అభిమానులు, టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్