42వ డివిజన్లో కేతంరెడ్డి విస్తృత ప్రచారం

73చూసినవారు
42వ డివిజన్లో కేతంరెడ్డి విస్తృత ప్రచారం
నెల్లూరు సిటీ నియోజకవర్గం 42వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం టీడీపీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి, టీడీపీ, జనసేన బీజేపీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , పొంగూరు నారాయణ కు మద్దతుగా మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్