వైసిపి కీలక నేత పులి రాంగోపాల్ టిడిపిలో చేరిక

66చూసినవారు
వైసిపి కీలక నేత  పులి రాంగోపాల్ టిడిపిలో చేరిక
నెల్లూరు రూరల్ పరిధిలోని ములుముడి గ్రామానికి చెందిన వైసీపీ కీలక నేత పులి రాంగోపాల్ శనివారం రూరల్ టిడిపి కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి శ్రీధర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్