ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డిని క‌లిసిన మంత్రి నారాయ‌ణ‌

70చూసినవారు
నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డితో రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ భేటీ అయ్యారు. శుక్రవారం నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని రూర‌ల్ ఎమ్మెల్యే కార్యాల‌యంలో ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డిని మంత్రి నారాయ‌ణ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ‌కి ఎమ్మెల్యే స్వాగ‌తం ప‌లికి శాలువాల‌తో స‌త్క‌రించారు.
Job Suitcase

Jobs near you