వైసీపీ పాలనకు చరమగీతం పాడండి: కోటంరెడ్డి

69చూసినవారు
వైసీపీ పాలనకు చరమగీతం పాడండి: కోటంరెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు చరమగీతం పాడాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సజ్జాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి క్రింద నెలకు 1500 రూపాయలు నేరుగా మీ ఇంటికే చేరుతాయన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్