సంగమేశ్వరుడికి చప్పర సేవ

73చూసినవారు
సంగమేశ్వరుడికి చప్పర సేవ
శ్రీకామాక్షి తాయి సంగమేశ్వర బ్రహ్మోత్స వాలలో భాగంగా గురువారం స్వామికి చప్పరసేవ నిర్వహించారు. పార్వతీ, పరమేశ్వరుల ఉత్సవమూర్తులను అలంకరించి చప్పరంలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు సర్వేపల్లి ఫణీంద్రశర్మ పూజలు నిర్వహించారు. గ్రామస్థులు నైవేద్యాలు చెల్లించి స్వామికి మ్రొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్