అల్లుడి కోసం ఎన్నికల ప్రచారం చేసిన అత్త, మామలు

578చూసినవారు
ఉదయగిరి నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కోసం ఆయన అత్త, మామలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనారు. కాకర్ల సురేష్ తల్లి మస్తానమ్మతో కలిసి ఆయన మామ కడియాల వెంకటేశ్వర్లు- పద్మావతి లు మంగళవారం కలిగిరి మండలం లక్ష్మీపురం పంచాయతీలోని కండ్రిక గ్రామంలో ఎన్నిక ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ. కూటమి బలపరిచిన అభ్యర్థి కాకర సురేష్ కు ఓటు వేయాలని వారు ప్రజలను అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్