విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసిన కాకర్ల సురేష్

84చూసినవారు
విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసిన కాకర్ల సురేష్
సీతారామపురం మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు పి. శ్రీనివాసులు 34 మంది నిరుపేద విద్యార్థులకు ప్రతిరోజు ట్యూషన్ నిర్వహిస్తున్నారు. ఆంగ్ల విద్యను విద్యార్థులకు అర్థమయ్యే విధముగా బోధన చేయుట కొరకు టీవీ, సౌండ్ స్పీకర్లను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ ని సహాయం కోరగా స్పందించిన ఆయన సహాయముగా ట్రస్ట్ సభ్యుల ద్వారా ఎలక్ట్రానిక్ శనివారం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్