Top 10 viral news 🔥
నా బిడ్డను చంపేశారు.. తల్లి ఆవేదన (వీడియో)
AP: చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలంలోని రెసిడెన్షియల్ స్కూల్లో ఐదో తరగతి విద్యార్థి రెడ్డి మోక్షిత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే తన బిడ్డను అన్యాయంగా చంపేశారంటూ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా బిడ్డకు ఉరేసుకునే వయసా? ఇంత మంది టీచర్లు ఉండి పిల్లాడిని చూసుకోలేకపోయారు. నా బిడ్డను మీరే చంపేశారు.’ అంటూ తల్లి రోదించారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.