విజయవాడకు ప్రారంభమైన ఉదయగిరి టిడిపి నాయకులు

71చూసినవారు
విజయవాడకు ప్రారంభమైన ఉదయగిరి టిడిపి నాయకులు
రేపు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా కేసరపల్లి ఐటి పార్క్ వద్ద నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఉదయగిరి నుంచి టిడిపి నాయకులు బయలుదేరారు. ఉదయగిరి మండల టిడిపి అధ్యక్షుడు చింతనబోయిన బయ్యన్న ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఉదయగిరి పట్టణం నుంచి బస్సులో విజయవాడకు టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రారంభమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్