మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున బదిలీ

59చూసినవారు
మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున బదిలీ
సాధారణ ఎన్నికల నేపథ్యంలో గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న వి. మల్లికార్జున ను ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ మున్సిపల్ ముఖ్య కార్యదర్శి నుంచి శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రొద్దుటూరులో పనిచేస్తున్న పి. వెంకట రామయ్య ను గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ గా బదిలీ చేశారు. వీరు ఇద్దరూ సోమవారం తమ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్