ఘనంగా పూలే 197వ జయంతి వేడుకలు

55చూసినవారు
హిందూపురం బీఎస్పీ పార్లమెంట్ అభ్యర్థి కొల్లకుంట నాగరాజు ఆధ్వర్యంలో గురువారం మహాత్మా జ్యోతిరావ్ పూలే 197వ జయంతిని పురస్కరించుకొని సుగూరు దగ్గర ఉన్న జ్యోతిరావ్ పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు శ్రీరాములు, హనుమంతు, ఇందేవర్, సుబ్బారాయుడు, పునీత్ ఆనంద్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్