ధర్మవరం సెబ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కమిషనర్

66చూసినవారు
ధర్మవరం సెబ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కమిషనర్
ధర్మవరం సెబ్ పోలీస్ స్టేషన్ను అనంతపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ గురు ప్రసాద్ తో మాట్లాడుతూ నాటుసారా అక్రమ మద్యం అమ్మకాలపై గట్టి నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం స్టేషన్ లో ఉన్న రికార్డులను ప్రాపర్టీని పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్