సామాజిక భద్రతా పించన్లను ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమే

70చూసినవారు
సామాజిక భద్రతా పించన్లను ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమే
సామాజిక భద్రతా పించన్లను ప్రవేశ పెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. గురువారం పెనుకొండ మండలంలోని వెంకటరెడ్డిపల్లి, కురుబవాండ్లపల్లి, గుట్టూరు గ్రామాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 64 , 82, 000 మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్