మాజీ మంత్రి, వైఎస్ఆర్సిపి నాయకులు మాల గుండ్ల శంకర్ నారాయణ సోమందేపల్లిలో అగసాని రామదాసు కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ వెంకటరత్నం, పెనుకొండ మున్సిపల్ చైర్మన్ ఉమర్ ఫరూక్, ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు కూడా పాల్గొన్నారు.