ఈనెల 12న పుట్టపర్తిలో బాలకృష్ణ రోడ్ షో

12059చూసినవారు
ఈనెల 12న పుట్టపర్తిలో బాలకృష్ణ రోడ్ షో
ఈనెల 12వ తేదీ పుట్టపర్తి నియోజకవర్గంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైకిల్ యాత్ర ద్వారా రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం హిందూపురంలో బయలుదేరి మధ్యాహ్నం పుట్టపర్తి నియోజకవర్గాన్ని చేరుకుంటారు. రోడ్డు షో ముగిసిన అనంతరం కదిరి కి వెళ్తారని బుధవారం టీడీపీ పార్టీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్