పుట్టపర్తిలో అన్న క్యాంటీన్ పునః ప్రారంభం

85చూసినవారు
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో గత ప్రభుత్వ హయాంలో మూయబడిన అన్న కాంటీన్ ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రస్తుత ప్రభుత్వంలో పునః ప్రారంభించారు. గురువారం సాయంత్రం 6: 30 ని, లకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ప్రారంభం సందర్భంగా అక్కడికి విచ్చేసిన ప్రజలకు, టిడిపి కార్యకర్తలకు ఎమ్మెల్యే భోజనం వడ్డించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్