పంటల సాగుపై రైతులకు అవగాహన

85చూసినవారు
పంటల సాగుపై రైతులకు అవగాహన
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారులు మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ దాసరి సునీత పాల్గొన్నారు. వివిధ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. సిరికల్చర్ వైపు రైతులు అడుగులు వేయాలని, అత్యధిక లాభాలు వస్తాయని ఎంపీపీ దాసరి సునీత రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్