యల్లనూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

66చూసినవారు
యల్లనూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
యల్లనూరు మండల కేంద్రంలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ రఘునాథ్, టిడిపి మండల కన్వీనర్ రామాంజినేయులు, అధికారులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో నెరవేర్చిన హామీలు, అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్