తాడిపత్రిలో వాహనాల తనిఖీ

70చూసినవారు
తాడిపత్రిలో వాహనాల తనిఖీ
తాడిపత్రి మండలంలోని చుక్కలూరు క్రాస్ లో గురువారం అప్ గ్రేడ్ రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి వాహనాలను తనిఖీ చేశారు. తాడిపత్రి ప్రాంతంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలను నివారించడంలో భాగంగా వాహనాల తనిఖీ చేపట్టారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలదారులను హెచ్చరించి జరిమాన విధించినట్లు సీఐ శివ గంగాధర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్