గ్రామ దేవత పాలపోలమ్మ ఆలయంలో భజనలు

76చూసినవారు
ఆముదాలవలస పట్టణంలో గల పాలపోలమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం ఆధ్యాత్మిక గీతాలాపన భజన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక మంగళవారం పూజలు, ఘటాల ఊరేగింపులు పలువురు భక్తులు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ అర్చకులు భజన మండలి సభ్యులు గోవిందరావు, ఆర్ కృష్ణారావు, విశ్వేశ్వరరావు, నారాయణరావు, బాలకృష్ణ, రామారావు, గోవిందరావు, డోలక్ మస్తాన్ భయ్యా హార్మోనియం టేకేటి. త్రినాథరావు, వాయిద్య సహకారo అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్