కింతలి లో కల్చరల్ కార్యక్రమం

51చూసినవారు
పొందూరు మండలం కింతలి గ్రామంలో సోమవారం రాత్రి బొబ్బిలి సింహం అనే సాంఘిక నాటక ప్రదర్శన జరిగిందని నిర్వాహకులు రామ ప్రసాద్, రామారావు, హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. సాహసోపేత సన్నివేశాలు, అద్భుతమైన డైలాగులు, కళాకారులు సినీ గీతాలకు వేసిన డాన్సులు అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుందని అన్నారు. మండల పరిధికి చెందిన పరిసర గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you