రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యలు అపరిస్కృతంగా ఉన్న జగన్ ప్రభుత్వం పక్కన పెట్టిందని కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కొలువు తీరుతున్న సమయంలో పెన్సలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, అలాగే ఆముదాలవలస శాసనసభ్యులు గా కూన రవికుమార్ గెలిచినందుకు 101కొబ్బరికాయకొట్టి మంగళవారం గ్రామదేవత పాలపోలమ్మ తల్లికి విశ్రాంతి ఉపాధ్యాయులు సంజీవరావు మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్భంగా చంద్రబాబు నాయకత్వం వర్ధిలాలినికోరారు.