పిండ్రువాడ గ్రామానికి చెందిన టిడిపి నుంచి వైసీపీలోకి చేరిక

68చూసినవారు
పిండ్రువాడ గ్రామానికి చెందిన టిడిపి నుంచి వైసీపీలోకి చేరిక
హిరమండలంలోని పిండ్రువాడ గ్రామానికి చెందిన 50 కుటుంబాలు శనివారం టీడీపీ నుంచి వైసీపీలో చేరాయి. ఎమ్మెల్యే రెడ్డి శాంతి వీరికి పార్టీ కండువాలు అందజేసి స్వాగతం తెలిపారు. గత ఐదేళ్లలో పార్టీ బేధం లేకుండా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేయటమే ఈ చేరికలకు కారణమని ఆమె అన్నారు. అలాగే పాతపట్నం మండలంలోని బూరగం గ్రామంలో కూడా 15 టీడీపీ కుటుంబాలు వైసీపీలో చేరాయని పేర్కొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్