యోగా డిప్లొమో కోర్సులోకి దరఖాస్తులు ఆహ్వానం

83చూసినవారు
యోగా డిప్లొమో కోర్సులోకి దరఖాస్తులు ఆహ్వానం
యోగా అండ్ ఫిట్నెస్ మేనేజ్ మెంట్ విభాగం ఆఫర్ చేస్తున్న ఆరు నెలల వ్యవధిగల యోగా డిప్లొమో కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎచ్చెర్ల డా. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పి. సుజాత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎటువంటి అదనపు రుసుం లేకుండా వీటిని ఈ నెల 31వ తేదీలోగా వర్శిటీ స్వీకరిస్తుందని పేర్కొన్నారు. అలాగే రూ. 500 అపరాధరుసుముతో సెప్టెంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్