ఎన్డీఏ కూటమి సమావేశంలో ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే

79చూసినవారు
అమరావతిలో మంగళవారం ఎన్డీఏ కూటమి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో టిడిఎల్పి అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్