'ఎమ్మెల్యేగా గెలిపిస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా'

83చూసినవారు
'ఎమ్మెల్యేగా గెలిపిస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా'
ఎచ్చెర్ల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి సువారి రమ్య ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం రణస్థలం మండలం కోష్ట, పైడిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి. ఎన్నికల కరపత్రాలను పంపిణి చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని అన్నారు. రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్