వైసీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు - మాజీ ఎమ్మెల్యే

85చూసినవారు
వైసీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు - మాజీ ఎమ్మెల్యే
వైసీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, ఎటువంటి సమయంలోనైనా అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. రణస్థలం మండలంలోని పాతర్లపల్లి గ్రామంలో జి. సిగడాం మండల నాయకులు, కార్యకర్తలతో సోమవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సహకరించి ఓట్లు వేసిన ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజానీకానికి, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్