రామ్మోహన్ నాయుడికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపి నాయకులు

66చూసినవారు
రామ్మోహన్ నాయుడికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపి నాయకులు
రణస్థలం మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డీజి ఎం ఆనందరావు కుటుంబ సభ్యులు డిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడులను, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడులను కలిసి శుభాకాంక్షలు తెలిపినారు. ఈ విషయాన్ని సోమవారం రణస్థలంలో వారి కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్