సీఎం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి

74చూసినవారు
సీఎం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి
సీఎం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఎచ్చెర్ల మండలం జరజాం, పొన్నాడ శుక్రవారం సాయంత్రం వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ. వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. సీఎం జగన్ హామీలు ఇచ్చారంటే, తప్పక ఆ హామీలను నెరవేరుస్తారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్