అధ్వానంగా చిన్నకొయ్యవానిపేట రోడ్డు మార్గం

80చూసినవారు
అధ్వానంగా చిన్నకొయ్యవానిపేట రోడ్డు మార్గం
ఎచ్చెర్ల మండలం చిన్నకొయ్యవానిపేట గ్రామంలో రహదారి మార్గం అధ్వానంగా ఉందని స్థానికులు బుధవారం తెలిపారు. ఈ మార్గం నుండి గొల్లవానిపేట, జరజాం, తదితర గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కనీసం ఈ మార్గంలో నడవలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్