పింఛన్ల పంపిణీకి 119 మంది ఎంపిక

84చూసినవారు
పింఛన్ల పంపిణీకి 119 మంది ఎంపిక
ఇచ్ఛాపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు 119 మందిని ఎంపిక చేసినట్టు ఎంపీడీవో వై. వి. రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఇచ్ఛాపురం మండలాభివృద్ధి కార్యాలయంలో గ్రామ సచివాలయ, పంచాయతీ, రెవెన్యూ, వైద్యశాఖ సిబ్బందితో బుధవారం సమావేశమయ్యారు. మండలంలో 7, 340 మంది పింఛన్ దారులకు గురువారం రూ. మూడు కోట్లకు పైగా నగదును అందజేయనున్నట్టు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్