కవిటి మండలంలోని మాణిక్యపురం గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ డెలివరీ బాయ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు కిడ్నీవ్యాధితో రెండు కిడ్నీలు పాడైపోయాయి. అతని తల్లి కిడ్నీ దానానికి ముందుకు వచ్చింది. కిడ్నీ మార్పిడి, మందుల ఖర్చులు కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ఈ నెంబర్‌ను 9553517180 స్పందించాలని ఆయన శనివారం కోరారు.