అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి

76చూసినవారు
అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి
ఆంధ్రా–ఒడిశాలోని ఇచ్ఛాపురం, చీకిటి నియోజకవర్గాల్లోని సరిహద్దు గ్రామాల్లోని సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకుని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, మనోరంజన్‌ ధ్యాన్‌ సమంత్ర నిర్ణయించారు. ఇచ్ఛాపురంలోని కండ్రవీధి సుమండి కూడలి వద్ద శుక్రవారం సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సమన్వయంతో ముందుకెళ్తామన్నారు.

సంబంధిత పోస్ట్