ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యానికి మేలు

70చూసినవారు
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యానికి మేలు
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయని ఏపీఎం రమణమ్మ అన్నారు. సోంపేట మండల మహిళా సమాఖ్యలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వెలుగు సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రకృతి పద్ధతులతో పండించిన కూరగాయలను మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద విక్రయించారు. మండల యాంకర్ కుమారి మాట్లాడుతూ. తక్కువ పెట్టు బడితో సాగు చేయడంతో ఎక్కువ దిగుబడి రావడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్