సోంపేట: కలగా కొండిరేవు వంతెన

79చూసినవారు
సోంపేట: కలగా కొండిరేవు వంతెన
సోంపేట మండలంలోని బారువా, ఉప్పలాం పరిసర ప్రాంత మత్స్యకారులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొండిరేవు వంతెన నిర్మాణం కలగానే మిగిలింది. బారువా, బారువా కొత్తురుతోపాటు టి.శాసనాం, గొల్లవూరు, మూలపాలేం, బట్టిగొల్లూరు, ఉప్పలాం, ఎకువూరు, నడుమూరుతోపాటు మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల ప్రజలకు ఉపయోగపడే వంతెన నిర్మాణంపై ప్రజాప్రతినిధులు దృష్టిసారించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్