మరోసారి ఆదరించాలి

62చూసినవారు
నిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడానని, ఇప్పటి వరకూ తనపై చూపించిన అభిమానాన్ని కొనసాగిస్తూ మరోసారి ఆదరించాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ ఓటర్లని కోరారు. కవిటి మండలం కొత్తూరులో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి టిడిపి అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే సంక్షేమ పథకాలు వివరించారు. రాష్ట్రం అభివృద్ది పథంలో పయణించాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్