వైసిపి ఎన్నికల ప్రచారం

79చూసినవారు
వైసిపి ఎన్నికల ప్రచారం
ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డులో వైస్ చైర్ పర్సన్ ఉలాల భారతిదివ్య ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వార్డ్ ప్రజలకు బ్యాలెట్ నమూనాను వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్