వైసీపీని ఆదరించాలి

58చూసినవారు
వైసీపీని ఆదరించాలి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసిపీని ఆదరించాలని ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ కోరారు. సోంపేట పట్టణంలోని మొగిలి కొత్తూరులో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి గత ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ నగిరి ప్రభావతి, ఎంపీటీసీ బి. ధర్మరాజు, పార్టీ నాయకులు సిర్మా, తోట ఢిల్లీ, తంగుడు సురేష్, మంగి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :