రూ. 4కి పడిపోయిన పనస ధర

55చూసినవారు
రూ. 4కి పడిపోయిన పనస ధర
ఉద్దానంలో అంతర పంటగా పనసను సాగు చేస్తున్నారు. జీడి పిక్కల దిగుబడి లేని సమయంలో ఈ పంటతో వచ్చే ఆదాయం రైతులకు కొంత ఊరట కలుగుతుంది. అలాంటి పనసా దిగుబడి తగ్గగా గిట్టుబాటు ధర లేక రైతులు నిరాశ చెందుతున్నారు. మార్చి, ఏప్రిల్ వరకు కిలో కాయలు ధర రూ. రూ. 20 నుంచి 25 మధ్య ఉండేది. ప్రస్తుతం కిలో రూ. 4 వరకు ధర పడిపోయింది. బయట రూ. 5 నుంచి రూ. 10 వరకు అమ్ముతున్నారని పండించే పంటకు మాత్రం ధర లేదని రైతులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్