తేనెటీగల దాడి

62చూసినవారు
తేనెటీగల దాడి
పలాస నియోజకవర్గం మందస మండల పరిధిలో తేనెటీగల దాడిలో బుధవారం ఇద్దరూ చిన్నారులు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవల మందస రైల్వేస్టేషన్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తో పలువురు గాయాల పాలయ్యారు.

సంబంధిత పోస్ట్