టిడిపిలోనికి చేరిన లహరిబంధ పంచాయతీ యువకులు

71చూసినవారు
టిడిపిలోనికి చేరిన లహరిబంధ పంచాయతీ యువకులు
పలాస నియోజకవర్గం మందస మండలం లహరిబంద పంచాయతీ శింక్లపుట్టిగ గ్రామానికి చెందిన పలువురు వైసీపీనీ వీడి శనివారం టిడిపి లో చేరారు. వారందరికీ తెలుగు దేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష ఆహ్వానించారు. టిడిపిలో చేరిన వారిలో దున్న వాసుదేవ్, దిలీప్, తెలుకల లోకనాదం, దున్న కిరణ్, , దున్న చరణ్, దున్న జగన్, గుజ్జు సిద్దు, జుత్తు వైకుంఠ, పుచ్చ శ్రీను ఉన్నారు.

సంబంధిత పోస్ట్