పలాస టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మర ప్రచారం

71చూసినవారు
పలాస మండలం పెదంచల, చినంచల పంచాయతీలో గురువారం పలాస టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరిష ఇంటింటా ప్రచారం చేశారు. ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ, రాష్ట్ర అభివృద్ధి ఒక తెలుగుదేశం వల్లే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిరికట్ల విఠల్ రావు, తలగాన నరసింహారావు మూర్తి, సంతోష్ కుమార్ నాయుడు పోల్గోన్నారు.

సంబంధిత పోస్ట్